వీటిని తింటే మీ టెస్టోస్టిరాన్ లెవెల్స్ పెరుగుతాయి

మీ శరీరంలో టెస్టోస్టిరాన్ ఉత్పత్తి తక్కువగా ఉందా? ఆ హార్మోన్ పెరగాలంటే ఈ ఫుడ్స్‌ను క్రమం తప్పకుండా తీసుకోండి.

దానిమ్మ గింజలు

ఆలివ్ ఆయిల్

కోడి గుడ్లు

పాల కూర

అవకాడో

ట్యూనా చేపలు

అల్లం