ఎండా కాలంలో జలుబు ఎందుకు
చేస్తుందో తెలుసా..
కొందరికి వేసవిలో కూడా జలుబు చేస్తుంది. దానికి కారణం ఏంటో తెలుసుకుందాం.
వేసవిలో జలుబు రావడానికి ముఖ్యకారణం రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం. ఎవరిలోనోనైతే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందో వారికి వేసవిలో జలుబు అవుతదంట.
ఎండాకాలంలో విపరీతంగా గాలులు వీస్తాయి. ఆ సమయంలో వచ్చే దుమ్ము ధూళి వలన జలుబు అవుతుంది.
సమ్మర్‌లో ఎండ వేడిని తాళలేక చాలా మంది కూల్ వాటర్ తాగడం, ఐస్ క్రీమ్స్ ఎక్కువ సేపు కూలర్ లేదా ఏసీ కింద ఉండటం వలన జలుబు అవుతుందంట.
వేసవిలో చాలా వరకు జలుబు దగ్గు రావడానికి అసలు కారణం అలర్జీ, వైరస్ సంక్రమణం వలన చాలా మందికి జలుబు వస్తుంటుంది.
శుభ్రత విషయంలో జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల శరీరంలోకి దుమ్ము చేరి అలర్జీలకు కారణం అవుతుంది.
Related Web Stories
వేసవిలో అంజీర్ రసం తాగడం వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసా..
వేసవిలో రోజుకోసారి ఈ జ్యూస్ తప్పక తీసుకోండి..
వేసవిలో గుడ్లు తినాలా, వద్దా..? ఆరోగ్య నిపుణుల సూచన ఏంటంటే..
కడుపు సమస్యలకు ఈ ఫుడ్స్ తో చెక్...