కడుపు సమస్యలకు ఈ ఫుడ్స్‎తో చెక్... 

సంతోషంగా, ఆరోగ్యంగా ఉండటానికి సరైన ఆహార పదార్థాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు

పెరుగు పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఉత్తమమైన ఆహారం

గోధుమలు, ఓట్స్, తృణధాన్యాలతో తయారు చేసిన పదార్థాలు కడుపుకు మంచివి

అరటిపండ్లలో పొటాషియం తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది

బొప్పాయిలో కడుపుని క్లియర్ చేసి మలబద్ధకాన్ని తొలగించే పోషకాలు ఉంటాయి

వికారం లేదా కడుపు నొప్పి ఉన్నవారు అల్లం తినాలి

అల్లం మార్నింగ్ సిక్‌నెస్‌ను తొలగించడంలో కూడా ప్రభావవంతంగా ఉంటుంది