అతిగా ఓట్స్ తింటున్నారా..
ఓట్స్ తింటే ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి
ఓట్స్‌లో విటమిన్ 2, విటమిన్ సి, పీచుపదర్థాలు, మాం
సకృత్తులు అధికం
ఎక్కువగా ఓట్స్ తింటే మాత్రం కొన్ని దుష్ప్రభావాలు
వస్తాయి
కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలు వస్తాయి
అధికంగా ఓట్స్ తింటే మలబద్ధకం సమస్యతో ఇబ్బంది పడతా
రు
ఓట్స్‌లో ఉండే ప్రొటీన్ కారణంగా కొందరికి అలర్జీ వస్
తుంది
షోషకాలు అధికమని ఓట్స్ అతిగా తిన్నారో బరువు పెరగడం ఖాయం
శరీరంలో క్యాలరీల లోపం ఏర్పడే అవకాశం ఉంది
Related Web Stories
కీర దోసకాయ తింటున్నారా.. ఈ విషయాలు తెలుసా..
రాత్రి భోజనం తర్వాత ఈ పనులు చేస్తే ఉబ్బరమే ఉండదు..
అరటి పండు పరగడుపున తినకూడదా..!
ఈ వంటనూనెలు వాడితే ఆరోగ్యం భేష్..