కీర దోసకాయ తింటున్నారా.. ఈ
విషయాలు తెలుసా..
కీర దోసకాయల్లో అధిక నీటి శాతం, యాంటీఆక్సిడెంట్లు ఉండటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను ఉన్నాయి
ఈ దోసకాయల్లో 95% కంటే ఎక్కువ నీరు ఉంటుంది
ముఖ్యంగా వేడి వాతావరణంలో హైడ్రేటెడ్ గా ఉండటానికి ఇవి అద్భుతమైన ఎంపిక
కేలరీలు తక్కువగా, ఫైబర్ అధికంగా ఉంటుంది
బరువు నిర్వహణకు ఎంతగానో ఉపయోగపడుతుంది
కీర దోసకాయలలోని ఫైబర్
జీర్ణక్రియకు సహాయపడుతుంది
ఈ దోసకాయలలో పొటాషియం, మెగ్నీషియం వాళ్ళ హృదయ ఆరోగ్యం మెరుగవుతుంది
దోసకాయలు ఎముకల ఆరోగ్యానికి అంటే కాల్షియం శోషణకు అవసరం
Related Web Stories
రాత్రి భోజనం తర్వాత ఈ పనులు చేస్తే ఉబ్బరమే ఉండదు..
అరటి పండు పరగడుపున తినకూడదా..!
ఈ వంటనూనెలు వాడితే ఆరోగ్యం భేష్..
బెండకాయ నీరు గురించి తెలుసా.. ఎన్ని ప్రయోజనాలో..