బెండకాయ నీరు గురించి తెలుసా.. ఎన్ని ప్రయోజనాలో..

బెండకాయలను ముక్కలుగా చేసి నీటిలో నానబెట్టాలి 

ఆ నీళ్లు తాగడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి

బెండకాయ ఫైబర్ కి మంచి మూలం, ప్రేగు కదలికలను నియంత్రిస్తుంది

మలబద్ధకాన్ని నివారించడంలో సహాయపడుతుంది

రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది 

యాంటీఆక్సిడెంట్లు చర్మ కాంతిని మెరుగుపరుస్తాయి