రోజు పెరుగు తినడం కాదు.. తాగితే ఏమవుతుందో తెలుసా..!
రోజూ పెరుగు తాగాడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.
పెరుగులో ప్రోటీన్స్, కాల్షియం, విటమిన్లు, శరీరానికి అవసరమైన పోషకాలు ఎన్నో ఉంటాయి.
పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ జీర్ణ వ్యవస్థలోని మంచి బ్యాక్టీరియా పెంచేందుకు సహాయపడుతుంది.
మలబద్ధకం, అతిసారం వంటి సమస్యలను నివారిస్తుంది.
ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
పెరుగులో ఉండే లాక్టిక్ ఆమ్లం చర్మాన్ని తేమగా చేసేందుకు అద్భుతమైన పాత్ర పోషిస్తుంది.
రోగనిరోధక శక్తిని బలోపేతం చేసేందుకు సహాయపడుతుంది.
Related Web Stories
అప్పడాలను తినడం వల్ల గుండెకు కొండంత బలం..
అరటి పండు, లవంగాలు కలిపి తినడం వల్ల లాభాలు తెలిస్తే షాక్ అవుతారు!
తొక్కే కదా అని పడేస్తున్నారా? అరటి తొక్క ప్రయోజనాలు ఏంటో తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..
ఈ లక్షణాలు ఉన్నాయా.. మీ కిడ్నీలో రాళ్లు ఉన్నట్టే