ఈ లక్షణాలు ఉన్నాయా.. మీ కిడ్నీలో రాళ్లు ఉన్నట్టే
శరీరంలో వ్యర్థాలను తొలగించడంలో కిడ్నీలది కీలకపాత్ర
చాలా మంది కిడ్నీల్లో రాళ్ల సమస్యతో బాధపడుతుంటారు
కిడ్నాల్లో రాళ్లు వస్తే కొన్ని లక్షణాలు కనిపిస్తాయి
నడుము నొప్పి విపరీతంగా వస్తుంది
పక్కటెముకలు కింద లేదా పొత్తి కడుపులో పెయిన్ వస్తుంది
పొత్తికొడపులో నొప్పి తొడల్లోకి, కాళ్లలోకి కూడా వస్తుంది
తరచూ మూత్రం వస్తుందన్న ఫీలింగ్ ఉంటుంది
యూరిన్ పాస్ చేసే సమయంలో నొప్పిగా ఉంటుంది
కడుపులో వికారం, వాంతులు అయ్యే అవకాశమూ లేకపోలేదు
కిడ్నీలో రాళ్లను పట్టించుకోకపోతే ఇన్ఫెక్షన్‌కు
దారి తీస్తుంది
Related Web Stories
వేసవి తాపాన్ని తట్టుకోవాలంటే ఈ షేక్స్ తాగాల్సిందే..
జీవక్రియను పెంచే 5 ఆహార పదార్థాలివే..
నెయ్యి గురించి ఆయుర్వేదం చెప్పిన గొప్ప విషయలివే..
బ్రోకలితో చర్మ ఆరోగ్యం మెరుగవుతుంది.. అంతే కాదు వీటితో కూడా..