నెయ్యి గురించి ఆయుర్వేదం చెప్పిన  గొప్ప విషయలివే..

నెయ్యిని రోజూ ఆహారంలో తీసుకుంటే బోలెడు ఆరోగ్యప్రయోజనాలుంటాయని ఆయుర్వేదం చెబుతోంది

విటమిన్-ఎ, విటమిన్-ఇ, విటమిన్-బి నెయ్యి లో పుష్కలంగా ఉంటాయి

నెయ్యిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు గుండె ఆరోగ్యానికి ఎంతో సహాయపడతాయి

జీర్ణక్రియ మెరుగవుతుంది

నెయ్యిలో బ్యూట్రిక్ యాసిడ్ శరీరంలో వ్యాధులతో పోరాడే T కణాలను ఉత్పత్తి చేస్తుంది

నెయ్యి చర్మసంబంధ సమస్యలను తొలగించి చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది

నెయ్యిలో ఉండే విటమిన్-కె కాల్షియం గ్రహించే సామర్థ్యాన్ని పెంచి ఎముకలను బలపరుస్తుంది