రోజుకొక స్పూన్ ఇవి తింటే చాలు..  ఎన్నో లాభాలు.. 

నువ్వులలో ప్రోటీన్, విటమిన్ బి1, బి3, బి6, శరీరం ఉక్కులా మారుస్తాయి 

చలికాలంలో నువ్వులు జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది

నువ్వులు నమిలి తినడం వల్ల దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి

నువ్వులలో ఆరోగ్యకరమైన కొవ్వులు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి

నువ్వులలో ప్రోటీన్ హార్మోన్ ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది

యాంటీఆక్సిడెంట్లు, యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు శరీరంలో అంతర్గత సమస్యలను నయం చేస్తాయి

రక్తహీనత సమస్యకు చెక్ పెట్టొచ్చు

నువ్వులు రక్తంలో రక్తపోటును అదుపులో ఉంచుతాయి

కాల్షియం ఉండటం వల్ల ఆర్థరైటిస్, బోలు ఎముకల వ్యాధికి దూరంగా ఉండచ్చు