విటమిన్ సి పుష్కలంగా దొరికే  పండ్ల రసాలు ఇవే..

పైనాపిల్ జ్యూస్, బ్రోమెలైన్, విటమిన్ సి అద్భుతమైన మూలం

కివి జ్యూస్ రుచితో పాటు విటమిన్ సి కూడా ఇస్తుంది

క్రాన్బెర్రీ జ్యూస్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలం 

ద్రాక్ష జ్యూస్, కార్బోహైడ్రేట్లు, మాంగనీస్, విటమిన్ సి ఉంటాయి

దానిమ్మ రసం, పుల్లని రుచితో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలం

ఆరెంజ్ జ్యూస్, విటమిన్ సి తో పోటాషియం, ఫోలేట్, పోషకాలు కూడా ఉంటాయి

టమాటా జ్యూస్, విటమిన్ సి, ఎ, బి, మెగ్నీషియం, పోటాషియం కూడా  ఉంటాయి