బ్రోకలితో చర్మ ఆరోగ్యం మెరుగవుతుంది.. అంతే కాదు వీటితో కూడా..
బ్రోకలీలో విటమిన్లు సి, ఎ అలాగే బీటా కెరోటిన్ ఉంటాయి
చర్మాన్ని ఆక్సీకరణ నష్టం నుంచి రక్షించడంలో సహాయపడతాయి
బ్రోకలిలో యాంటీ ఏజింగ్ లక్షణాలు పుష్కలం
బ్రోకలీ ఉండే జింక్, విటమిన్ ఎ, సి చర్మ ఆరోగ్యానికి ముఖ్యమైనవి
చిలగడదుంపలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మం ముడతలు, పొడి బారకుండా చేస్తుంది.
క్యారెట్‌లో విటమిన్ ఎ, కెరోటినాయిడ్స్ చర్మం డార్క్ స్పాట్స్ తగ్గించడంలో సహకరిస్తాయి
కాలే ఆకు కూరలో విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది.
Related Web Stories
విటమిన్ సి పుష్కలంగా దొరికే పండ్ల రసాలు ఇవే..
జాజికాయ పొడి చిటెకెడు చాలు.. రోజూ తీసుకుంటే..
రోజుకొక స్పూన్ ఇవి తింటే చాలు.. ఎన్నో లాభాలు..
కిడ్నీ ఆరోగ్యానికి సూపర్ వెజిటేరియన్ ఫుడ్స్ ఇవే..