కొన్ని ఆహార పదార్థాలు, పానీయాలు తీసుకోవడం వల్ల శరీరంలో జీవక్రియ పెరుగుతుంది.
గ్రీకు పెరుగులోని ప్రొటీన్, కాల్షియం శరీరంలో జీవక్రియను పెంచుతుంది.
రాత్రంతా నానబెట్టిన బాదం పప్పు తినడం వల్ల జీవక్రియతో పాటూ జీర్ణక్రియను కూడా పెరుగుతుంది.
చియా విత్తనాలు కూడా జీవక్రియను పెంచడంలో సాయం చేస్తాయి.
గోరు వెచ్చని నీరు తాగడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.
ఏలకుల టీ తాగడం వల్ల జీవక్రియ పెరగడంతో పాటూ బొడ్డు చుట్టూ కొవ్వు తగ్గుతుంది.
ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
Related Web Stories
నెయ్యి గురించి ఆయుర్వేదం చెప్పిన గొప్ప విషయలివే..
బ్రోకలితో చర్మ ఆరోగ్యం మెరుగవుతుంది.. అంతే కాదు వీటితో కూడా..
విటమిన్ సి పుష్కలంగా దొరికే పండ్ల రసాలు ఇవే..
జాజికాయ పొడి చిటెకెడు చాలు.. రోజూ తీసుకుంటే..