వేసవిలో కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల చర్మం మెరుస్తూ ఉంటుంది.
వేసవిలో సరైన ఆహారం తీసుకోవడం వల్ల చర్మం హైడ్రేట్‌గా ఉండడమే కాకుండా ఎండకు దెబ్బతినకుండా ఉంటుంది.
పుచ్చకాయలోని విటమిన్-ఏ, సీ.. తదితర పోషకాలు చర్మాన్ని తాజాగా ఉంచడంలో సాయం చేస్తాయి.
టమోటాల్లో ఉండే లైకోపీన్.. చర్మాన్ని ఎండకు దెబ్బతినకుండా చేస్తుంది.
పెరుగులోని ప్రోబయోటిక్స్ గట్ ఆరోగ్యాన్ని పెంచడంతో పాటూ చర్మ సంక్షణలోనూ సాయం చేస్తాయి.
బెర్రీల్లోని యాంటీఆక్సిడెంట్లు ఫ్రీరాడికల్స్‌తో పోరాడడంతో పాటూ చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతాయి.
దోసకాయలోని సిలికా కంటెంట్ చర్మాన్ని చల్లబరచడంతో పాటూ దెబ్బతినకుండా కాపాడుతుంది.
ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
Related Web Stories
ఉడికించిన గుడ్డు Vs అమ్లెట్’ వీటిల్లో ఏది హెల్త్‌కి బెటర్
రోజు పెరుగు తినడం కాదు.. తాగితే ఏమవుతుందో తెలుసా..!
అప్పడాలను తినడం వల్ల గుండెకు కొండంత బలం..
అరటి పండు, లవంగాలు కలిపి తినడం వల్ల లాభాలు తెలిస్తే షాక్ అవుతారు!