వీటిని తినండి.. ఈజీగా బరువు తగ్గండి
ఊబకాయం చాలా మందిని బాధిస్తోంది
సరైన ఆహారపు అలవాట్లతో బరువును కంట్రోల్‌లో పెట్టుకోవచ్చు
సహజ విత్తనాలతో కూడా బరువును తగ్గించుకోవచ్చు
చియా విత్తనాలు :
పీచు పదార్థం అధికం.. కడుపు నిండినట్టుగా ఉంటుంది
అవిసె గింజలు :
శరీరాన్ని శుభ్రం చేయడంలో సహాయపడతాయి
గుమ్మడి గింజలు :
అధికంగా ఆకలి లేకుండా చేస్తాయి
నువ్వులు :
కొవ్వు కరిగే ప్రక్రియకు సహాయపడతాయి
పొద్దుతిరుగుడు గింజలు : శరీరంలో చెడు కొవ్వులను తగ్గిస్తాయి
సబ్జా గింజలు :
బరువు తగ్గడానికి సహాయపడతాయి
Related Web Stories
వేసవిలో మెరిసే చర్మం కోసం.. తీసుకోవాల్సిన ఆహారమిదే..
ఉడికించిన గుడ్డు Vs అమ్లెట్’ వీటిల్లో ఏది హెల్త్‌కి బెటర్
రోజు పెరుగు తినడం కాదు.. తాగితే ఏమవుతుందో తెలుసా..!
అప్పడాలను తినడం వల్ల గుండెకు కొండంత బలం..