వీటితో కలిపి పండ్లను తింటే ఎన్ని ప్రయోజనాలో..
అరటిపండును కొన్ని ఏలకులు గింజలతో కలిపి తినడం వల్ల మలబద్ధకం సమస్య తగ్గుతుంది
మామిడితో కడుపులో ఉబ్బరంగా అనిపిస్తే చిటికెడు ఎండు అల్లం పొడిని జోడించండి
సుగంధ ద్రవ్యాలతో తయారుచేసిన చిటికెడు పొడిని పుచ్చకాయతో కలిపి తింటే శరీరంలోని ఎలక్ట్రోలైట్స్ కొరత తీరుతుంది
దోసకాయపై కొద్దిగా చాట్ మసాలా చల్లుకుని తినడం వల్ల వాతం నియంత్రణలో ఉంటుంది
పైనాపిల్, నారింజ, నిమ్మకాయ వంటి సిట్రస్ పండ్లలో సి- విటమిన్ పుష్కలంగా ఉంటుంది
ఈ పండ్లను పుదీనాతో కలిపి తింటే రుచి పెరగడమే కాకుండా ప్రయోజనాలు రెట్టింపు అవుతాయి
ఇలా పండ్లను తినడం వల్ల శరీరానికి మరింత శక్తి అందుతుంది
Related Web Stories
ప్రతి రోజూ దానిమ్మ తింటే ఏమవుతుందో తెలుసా...
వీటిని తింటే మీ టెస్టోస్టిరాన్ లెవెల్స్ పెరుగుతాయి
జుట్టు తెల్లబడుతోందా.. అయితే కారణం ఇదే..
బిర్యానీ ఆకులో ఇన్ని పోషకాలున్నాయా.. ?