కొన్ని విత్తనాలను తీసుకోవడం వల్ల బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుంది. అవేంటంటే..
చియా గింజల్లోని ఫైబర్, ఒమేగా-3 తదితర పోషకాలు కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. తద్వారా బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుంది.
గుమ్మడి గింజల్లోని ప్రొటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు.. ఆకలిని తగ్గించడంతో పాటూ కండరాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
జనపనార గింజల్లోని ప్రొటీన్ జీర్ణక్రియను మెరుగుపరచి, ఆకలిని తగ్గిస్తాయి. తద్వారా బరువు తగ్గేందుకు వీలుంటుంది.
పొద్దుతిరుగుడు విత్తనాల్లోని విటమిన్-ఈ, సెలీనియం తదితర పోషకాలు బొడ్డు కొవ్వుతో పాటూ వాపును కూడా తగ్గిస్తాయి.
అవిసె గింజల్లోని లిగ్నన్లు, ఫైబర్ తదితరాలు జీవక్రియ రేటును పెంచడంతో పాటూ కొవ్వును కరిగిస్తాయి.
మెంతి గింజలు ఆకలిని తగ్గించడంతో పాటూ ఇన్సిలిన్ సెన్సివిటీని మెరుగుపరుస్తాయి.
నువ్వుల్లోని సమిన్ హార్మోన్లను నియంత్రిస్తుంది. అలాగే బరువు తగ్గడంలోనూ సాయం చేస్తుంది.
ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
Related Web Stories
వీటితో కలిపి పండ్లను తింటే ఎన్ని ప్రయోజనాలో..
ప్రతి రోజూ దానిమ్మ తింటే ఏమవుతుందో తెలుసా...
వీటిని తింటే మీ టెస్టోస్టిరాన్ లెవెల్స్ పెరుగుతాయి
జుట్టు తెల్లబడుతోందా.. అయితే కారణం ఇదే..