బ్లూబెర్రీ, బ్లాక్ బెర్రీలలో ఉండే సహజ
వర్ణద్రవ్యం బ్లాక్ క్యారెట్లోను
ఉంటుంది
బ్లాక్ క్యారెట్ తో గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి
బ్లాక్ క్యారెట్ లో ఆంథోసైనిన్ లు శరీరంలో ఫ్రీ రాడికల్స్ తో పోరాడతాయి
ఆక్సీకరణ ఒత్తిడి తగ్గించి మొత్తం శరీరానికి ఆరోగ్యం చేకూరుస్తాయి
బ్లాక్ క్యారెట్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి
రక్తనాళాల పనితీరు మెరుగు పరిచి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి
బ్లాక్ క్యారెట్ లో బీటాకెరోటిన్ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది
డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల ప్రేగులను ఆరోగ్యంగా ఉంటాయి
మలబద్దకాన్ని నివారించి జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి
వీటిని మామూలు క్యారెట్ల లాగే సలాడ్లు, స్మూతీలు, జ్యూసుల రూపంలో తీసుకోవచ్చు
Related Web Stories
అల్లం నీళ్లు తాగడం వల్ల ఉపయోగాలేంటో తెలుసా..
ఈ చిన్న అలవాట్లను మార్చుకోండి.. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి..
ఆడవారు తప్పక తీసుకోవాల్సిన ఫుడ్ ఇది
ఈ టైమ్లో పిల్లలకి ఈ ఫుడ్ పెట్టండి.. చాలా మంచిది..