అల్లం నీళ్లు తాగడం వల్ల ఉపయోగాలేంటో తెలుసుకుందాం

శరీరానికి కావాల్సిన పొటాషియం, క్యాల్షియం అల్లం నీళ్లలో ఉంటాయి

అల్లం నీళ్లు తాగడంతో వాంతులు, వికారం, నొప్పుల నుంచి ఉపశమనం దొరుకుతుంది 

మైగ్రేన్‌ తలనొప్పికి అల్లం నీళ్లు ఔషధంలా పనిచేస్తాయి

పెయిన్‌కిల్లర్ల కంటే కూడా అల్లం నీళ్లు బాగా పనిచేస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి

జీర్ణప్రక్రియ సరిగ్గా జరగడానికి అల్లం నీళ్లు ఎంతోగానో సహాయపడతాయి

రక్తంలోని చక్కెర స్థాయి, కొలెస్ట్రాల్‌  నియంత్రణలో ఉంటుంది

శరీరం డీహైడ్రేట్‌ అవ్వకుండా ఉంటుంది

 అల్లం నీళ్లు తాగడం వల్ల బరువు కూడా బాగా తగ్గుతారు 

ఈ నీళ్లు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు తాగకూడదు

కడుపునొప్పి, విరేచనాలు, గుండెమంట లాంటి సమస్యలు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి