భోజనం తర్వాత సోంపు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. 

జీర్ణక్రియను మెరుగుపరచడంలో సాయం చేస్తుంది. 

రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది.

ఇందులోని విటమిన్-సి, ఐరన్, పొటాషియం కంటి సమస్యలను దూరం చేస్తాయి. 

బరువును నియంత్రణలో ఉంచడంలో సాయం చేస్తుంది. 

ఎముకల ఆరోగ్యానికి సోంపు బాగా పని చేస్తుంది.

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.