ఖర్జూరంతో అరటిపండు కలిపి తింటే
ఏం జరుగుతుందో తెలుసా?
అరటిపండును ఖర్జూరంతో కలిపి తింటే మరింత ఆరోగ్యానికి మేలు చేస్తుందని నిపుణులు అంటున్నారు
యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్, విటమిన్లు వంటి అనేక పోషకాలు ఇందులో లభిస్తాయి
ఖర్జూరంతో అరటిపండు తినడం వల్ల శరీరానికి తక్షణ శక్తి అందుతుంది.
పాలు, అరటిపండు, ఖర్జూరంతో చేసిన మిల్స్ షేక్ తాగడం వల్ల అలసట, బలహీనత తొలగిపోతాయి
ఈ రెండింటినీ తినడం వల్ల రక్తహీనత తొలగిపోతుంది
ఉదయాన్నే అరటిపండు, ఖర్జూరం కలిపిన పాలు తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది
అరటిపండు, ఖర్జూరం కలిపిన పాలను పరగడుపున తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది
సన్నగా ఉన్నవారు అరటిపండ్లు, ఖర్జూర పండ్లను తినడం వల్ల బరువు సులువుగా పెరిగిపోతారు
Related Web Stories
గుడ్లు ఉడికించిన నీటితో ఇలా కూడా చేయొచ్చా..
బీట్రూట్, ఉసిరికాయ కలిపి తీసుకుంటే కలిగే ప్రయోజనాలివే..
చింతపండు లాభాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..
నిద్ర లేవగానే ఫోన్ చూస్తున్నారా..?