బీట్‌రూట్, ఉసిరికాయను కలిపి తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. 

రోగనిరోధక శక్తిని పెంచడంలో సాయం చేస్తాయి. 

చర్మ ఆరోగ్యాన్ని పెంపొందించడంలో దోహదం చేస్తుంది. 

ఉదయం ఖాళీ కడుపుతో ఈ జ్యూస్ తాగడం వల్ల కడుపు ఉబ్బరం తగ్గుతుంది. 

రక్తపోటు అదుపులో ఉంటుంది. తద్వారా గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. 

శరీరాన్ని డీటాక్సిఫై చేయడంలో సాయం చేస్తుంది.

బరువు తగ్గడంలో దోహదం చేస్తుంది. 

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.