గుడ్లు ఉడికించిన నీటితో ఇలా కూడా చేయొచ్చా..
గుడ్లు ఉడికించిన తర్వాత నీటిని పారే
స్తుంటారు
కానీ.. గుడ్లు ఉడకబెట్టిన నీటితో అనే
క ప్రయోజనాలు ఉన్నాయి
గుడ్లు ఉడకబెట్టేటప్పుడు కొన్ని పోషక
ాలు బయటకు వచ్చి నీటిలో కలుస్తాయి
ఐరన్, క్యాల్షియం, మెగ్నీషియం, పొటాష
ియం వంటి పోషకాలు నీటిలో కలుస్తాయి
ఆ నీటిని మొక్కలకు పోస్తే మొక్కలకు స
రైన పోషకాలు అందుతాయి
మొక్క పచ్చగా ఉంటుంది
గుడ్లు ఉడకబెట్టిన నీటితో జుట్టును శు
భ్రం చేసుకుంటే కుదుళ్లు బలపడతాయి
జుట్టు రాలడం ఆగుతుంది.. చుండ్రు సమ
స్య దూరం అవుతుంది
గుడ్డు ఉడకబెట్టిన నీటిలో ఆల్కలైన్ ఉ
ండటంతో జిడ్డును వదిలించేందుకు సహాయపడుతుంది
వంటగది ప్లాట్‌ఫాం, స్టవ్, డిష్ వాష
ర్ను ఈ నీటితో శుభ్రం చేసుకోవచ్చు
Related Web Stories
బీట్రూట్, ఉసిరికాయ కలిపి తీసుకుంటే కలిగే ప్రయోజనాలివే..
చింతపండు లాభాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..
నిద్ర లేవగానే ఫోన్ చూస్తున్నారా..?
భోజనం విషయంలో ఈ తప్పులు చేయకండి