బరువు తగ్గాలని బ్రౌన్‌రైస్‌ అతిగా తింటున్నారా..? ఇది తెలుసుకోండి..

ఆరోగ్యానికి మేలు చేస్తుందనే ఉద్దేశంతో చాలా మంది వైట్ రైస్ కి బదులు బ్రౌన్ రైస్ తింటున్నారు.

 వైట్ రైస్ తో పోలిస్తే, బ్రౌన్ రైస్ లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఏదైనా మితంగా తింటేనే మేలు అంటున్నారు నిపుణులు. 

బ్రౌన్ రైస్‌లో వైట్ రైస్ కంటే 1.5 రెట్లు ఎక్కువ ఆర్సెనిక్ ఉంటుంది

బ్రౌన్ రైస్ బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇది బాడీ మాస్ ఇండెక్స్ (BMI)ని తగ్గిస్తుంది

కొంతమందికి చాలా త్వరగా బరువు తగ్గితే ఆరోగ్య సమస్యలు రావచ్చు.

బ్రౌన్ రైస్‌లో ఫైటిక్ యాసిడ్ కూడా ఉంటుంది, ఇది జీర్ణక్రియను మరింత కష్టతరం చేస్తుంది.

ఎక్కువగా తింటే శరీరానికి విషంగా పనిచేస్తుందని అంటున్నారు.. 

 ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి