అన్ని రకాల పోషకాలు
సక్రమంగా అందితేనే
శరీరం సక్రమంగా పనిచేస్తుంది
శరీరం ఆరోగ్యంగా అందంగా ఉండలంటే సరైనా పోషకాలు లభించాలి
ముఖ్యంగా పోషకాల లోపంతో అధికంగా ఉండేది ఆడవాళ్లు మాత్రమేశాస్త్ర నిపుణులు చేబుతున్నారు
స్త్రీలు ఎక్కువ పని చేయడం
వల్ల వత్తిడికి
గురు అవుతుంటారు
స్త్రీలు ఎక్కువగా తిసుకోవల్సిన ఆహారం ఆకు కూరలు, తృణ ధాన్యాలు, చిక్కుళ్లు వంటివి తినడం చాలా మంచిది
ఆడవారు శరీర బరువును అదుపులో ఉంచుకోవడం ఎంతైన అవసరం ఉంది
ఆడవారు బరువు పెరగకుండా వుంటే అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి.
Related Web Stories
ఈ టైమ్లో పిల్లలకి ఈ ఫుడ్ పెట్టండి.. చాలా మంచిది..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. జాగ్రత్త! ప్రాణాలకు ప్రమాదం..
భోజనం తర్వాత సోంపు తినడం వల్ల కలిగే లాభాలివే..
బరువు తగ్గాలని బ్రౌన్రైస్ అతిగా తింటున్నారా..? ఇది తెలుసుకోండి..