పిల్లలు తొంద‌ర‌గా నిద్రించేందుకు  వారికి కచ్చితంగా  తినిపించాల్సిన ఫుడ్స్ ఇదే 

గుడ్లలలో ఉండే అమైనో యాసిడ్ నిద్రకు కార‌ణ‌మ‌య్యే ఎంజైమ్‌ల‌ను ఉత్పత్తి చేస్తుంది.

కివీ పండ్లలో ఉండే పోష‌కాలు నిద్రను ప్రేరేపిస్తాయి.రోజూ ఒక పండు తింటే మంచిది

ఖ‌ర్జూరంలో విట‌మిన్ బి6, పొటాషియం ఉండడం వల్ల  పిల్లల‌కు ఖ‌ర్జూరం పెట్టడం మంచిది 

రాత్రి నిద్రపోయేముందు పిల్లల గోరువెచ్చని పాలు తాగ‌డం వ‌ల‌్ల పిల్లలు తొంద‌ర‌గా నిద్రిస్తారు.

వాల్‌న‌ట్స్‌లో ఉండే ఆరోగ్యక‌ర‌మైన కొవ్వులు, ప్రొటీన్స్ తొంద‌ర‌గా నిద్ర క‌లిగిస్తాయి

పిల్లలు రాత్రి ప‌డుకునేముందు ఒక అర‌టిపండు తింటే చాలు నిద్రపోతారు.