బరువును తగ్గించే బ్లాక్ పెప్పర్..

నల్ల మిరియాల్లో కొవ్వును కరిగించే కణాలను నిరోధించే పైపెరిన్ అనే అధ్భుతమైన  కాంపోనెంట్ ఉంది.

మిరియాలు శరీరానికి వేడిని ఇస్తాయి. సాధారణంగా జలుబు చేసే గుణం ఉన్నవారు వీటితో ఇట్టే బయటపడవచ్చు.

నల్ల మిరియాలు క్యాన్సర్‍ను నివారించడంలో సహాయపడతాయి.

నల్ల మిరియాలు ప్రేగుల్ని శుభ్రం చేయడంలో ఇందులోని పైపెరిన్ పనిచేస్తుంది.

గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది జబ్బులను దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది.

బరువు తగ్గడంలో నల్ల మిరియాలు సహాయపడతాయి.