కాల్చిన వెల్లుల్లితో
మగవారికి వేయి లాభాలు..
కాల్చిన వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ సమ్మేళనం గుండెకు మేలు చేస్తుంది.
వేయించిన వెల్లుల్లిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక వ్యవస్థను పెంచుతాయి.
కాల్చిన వెల్లుల్లిలో ఉండే
సల్ఫర్ సమ్మేళనాలు శరీరంలో మంటను తగ్గించడంలో సాయపడతాయి.
జీర్ణక్రియ మెరుగవడానికి కాల్చిన వెల్లుల్లి దోహదం చేస్తుంది. అందుకు కావాల్సిన బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.
ముఖ్యంగా పురుషులకు వేయించిన వెల్లుల్లి తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగవు. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.
కేన్సర్ కణాలపై పోరాడేందుకూ వెల్లుల్లి సాయపడుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.
కాలేయం ఆరోగ్యకరంగా ఉండేందుకు కాల్చిన వెల్లుల్లి సాయం చేస్తుంది.
Related Web Stories
వర్షాకాలంలో దోమల టెన్షన్.. ఇలా చేయండి..
పేపర్లో పెట్టిన ఫుడ్ తింటున్నారా..
సపోటా మీ డైట్లో ఉంటే.. ఆ సమస్యలకు మోత మోగినట్టే..
చిన్న వయసులోనే తెల్ల జుట్టుకు కారణాలు ఇవే!