వర్షాకాలంలో దోమల టెన్షన్..
ఇలా చేయండి..
వర్షాకాలంలో దోమల బెడద చాలా ఎక్కువగా ఉంటుంది.
ఎందుకంటే వర్షపు నీరు నిలిచిపోయి దోమలు వృద్ధి చెందడానికి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది.
దోమల వల్ల వ్యాధులు వ్యాపించి ప్రాణాపాయానికి దారితీస్తాయి.
ఇంట్లోకి ఈ దోమలు చొరబడకుండా ఏం చేయాలో తెలుసుకోండి.
చర్మం బయటకు కనిపించకుండా బట్టలు ధరించండి లేదా దుస్తులపై మస్క్యూటో రిపెల్లర్స్ ఉపయోగించండి.
దోమతెరల కింద పడుకోండి. దోమలు మీ ఇంట్లోకి ప్రవేశించకుండా కిటికీలు, తలుపులపై మెష్ తెరలు ఏర్పాటు చేయండి.
చెత్తను క్రమం తప్పకుండా ప్రతిరోజూ పారవేయండి. అలాగే, డ్రైనేజీలు, గట్టర్లు శుభ్రం ఉండేలా చూసుకోండి.
Related Web Stories
పేపర్లో పెట్టిన ఫుడ్ తింటున్నారా..
సపోటా మీ డైట్లో ఉంటే.. ఆ సమస్యలకు మోత మోగినట్టే..
చిన్న వయసులోనే తెల్ల జుట్టుకు కారణాలు ఇవే!
టీని అతిగా మరిగిస్తే ఏం జరుగుతుందో తెలుసా?