టీ అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు.
చాలా మంది ఉదయం లేవడంతోనే మైండ్ రీ ప్రెష్ కోసం టీ తాగడానికే ఎక్కువ ఇష్టం చూపుతారు.
అందుకే చాలా మంది ఎక్కువ టీ తాగుతారు.
కొంత మంది రోజుకు ఒకసారి టీ తాగితే, కొంత మంది మాత్రం ఉదయం, సాయంత్ర టీ తాగుతూ ఉంటారు.
టీ చాలా టేస్టీగా ఉంటే ఒక కప్పు కాదండోయ్, రెండు మూడు కప్పుల టీ తాగేస్తుంటారు. ఇలా టీ మాత్రం తాగకూడదంట.
కొంత మంది టీ టేస్టీ కోసం ఎక్కువగా మరగపెడుతుంటారు.
మరి టీని అతిగా మరగబెట్టడం మంచిదేనా?
ఎక్కువ సేపు మరగబెట్టిన టీని తాగడం వలన దానిలో టానిన్ పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తహీనత సమస్యకు కారణం అవుతుంది
అలాగే అతిగా మరిగిన టీ తాగడం వలన ఇది జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుందని చెబుతున్నారు నిపుణులు.
Related Web Stories
సర్వ రోగ నివారిణి.. అల్లం
యూరిక్ యాసిడ్‌ను గుర్తించడానికి సింపుల్ టిప్స్ ఇవే!
ఉప్పును చేతికి ఇవ్వొద్దని ఎందుకంటారో తెలుసా
డాక్టర్‌కు చెప్పకుండా ఈ పని చేయొద్దు