ఉప్పు చేతికి ఇవ్వకూడదు అని
చాలా మంది పెద్దలు చెబుతుంటారు.
దానికి కొన్ని సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి.
ఉప్పు చేతికి ఇవ్వకూడదు అనడానికి ఈ గుణమే కారణం.
సాధారణంగా చేతిలో రకరకాల బ్యాక్టీరియాలు ఉంటాయి.
చేతిలో ఉన్న ఆ తేమను ఉప్పు పీల్చుకొని అలాంటి ఉప్పుని వాడడం అనారోగ్యకరం.
ఉప్పులో సోడియం కంటెంట్ అధికంగా ఉండి.మరీ అతిగా తీసుకుంటే రక్త నాళాల్లో పేరుకుపోయి బ్లడ్ ప్రెజర్ పెరుగుతుంది.
ఒకప్పుడు ఉప్పుని బంగారంతో సమానంగా చూసేవారు.
వస్తువులు కొనాలంటే ఉప్పునే కరెన్సీగా కూడా వినియోగించే వాళ్లు.
Related Web Stories
డాక్టర్‌కు చెప్పకుండా ఈ పని చేయొద్దు
డీటాక్స్‌కు బెస్ట్ సూపర్ ఫుడ్స్ ఇవే!
రోజు మధ్యాహ్నం నిద్రపోతున్నారా?
ఖర్జూరం గింజలతో ఇన్ని లాభాలున్నాయా..