చిన్న వయసులోనే తెల్ల జుట్టు రావడం ఎక్కువైపోయింది.
ఈ రోజుల్లో చాలా మంది తెల్ల జుట్టు సమస్యతో బాధ పడుతున్నారు.
సరైన సమయంలో ఆహారం తీసుకోకపోవడం, శరీరానికి సరైన పోషకాలు అందకపోవడం వలన తెల్ల జుట్టు వస్తుందంట.
ముఖ్యంగా విటమిన్ బీ12 లోపం ఎక్కువ గా ఉన్నప్పుడు ఈ సమస్య ఎదురు అవుతుంది.
అందువలే విటమిన్ బీ 12 చాలా ముఖ్యమైనది.
ఇది శరీరంలో మెలనిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది.
దీంతో చిన్న వయసులోనే జుట్టు తెల్లగా మారడం ప్రారంభం అవుతుంది.
విటమిన్ బి 12 ఉన్న పాలు, గుడ్లు, మాంసం, చేపలు, పుట్టగొడుగులు, వంటి ఆహారాలను తీసుకోవడం వలన ఈ సమస్యను తగ్గించుకోవచ్చు
Related Web Stories
టీని అతిగా మరిగిస్తే ఏం జరుగుతుందో తెలుసా?
సర్వ రోగ నివారిణి.. అల్లం
యూరిక్ యాసిడ్‌ను గుర్తించడానికి సింపుల్ టిప్స్ ఇవే!
ఉప్పును చేతికి ఇవ్వొద్దని ఎందుకంటారో తెలుసా