బ్లాక్ సాల్ట్‌తో ఇన్ని లాభాలా?
నల్ల ఉప్పులో 80 రకాల ఖనిజాలు, మన శరీరానికి అవసరమైన అనేక సహజ మూలకాలు ఉన్నాయి.
ప్రతిరోజూ ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో నల్ల ఉప్పు కలిపి తాగడం వల్ల నియంత్రణ లేని రక్తపోటు.. షుగర్ వంటి అనేక వ్యాధులు నయమవుతాయి
నల్ల ఉప్పును వాడడం వల్ల శరీరంలో ఉండే సూక్ష్మ క్రిములు నశిస్తాయి. శరీరంలోని కొవ్వు కరుగుతుంది.
నల్ల ఉప్పులో ఉండే క్రోమియం మొటిమలను తగ్గించేందుకు సహాయపడుతుంది.
నల్ల ఉప్పు కలిపిన నీళ్లతో స్నానం చేస్తే చర్మ సమస్యలు తగ్గుతాయి.
తరచుగా గ్యాస్ ,అసిడిటీ వంటి సమస్యలతో బాధపడుతున్నవారికి నల్ల ఉప్పు నుంచి మంచి ఉపశమనాన్ని అందిస్తుంది.
గోరువెచ్చని నీటిలో నల్ల ఉప్పు వేసి నిద్రించే ముందు పుక్కిలిస్తే చిగుళ్ళు వాపు, నోటి దుర్వాసన సమస్యను కూడా వదిలించుకోవచ్చు.
నల్లు ఉప్పు నీళ్లు తాగడం వల్ల రక్తం అనేది శుద్ధి అవుతుంది. రక్తంలో ఉండే మలినాలను బయటకు పంపిస్తుంది.
Related Web Stories
కాల్చిన వెల్లుల్లితో మగవారికి వేయి లాభాలు..
వర్షాకాలంలో దోమల టెన్షన్.. ఇలా చేయండి..
పేపర్లో పెట్టిన ఫుడ్ తింటున్నారా..
సపోటా మీ డైట్లో ఉంటే.. ఆ సమస్యలకు మోత మోగినట్టే..