ఫ్యాటీ లివర్ అంటే కాలేయంలో  కొవ్వు పేరుకుపోవడం..

చాలా సందర్భాలలో, ఫ్యాటీ లివర్ ప్రారంభ లక్షణాలు గుర్తించబడవు..

చాలా మందిలో దీని లక్షణాలను త్వరగా గుర్తించలేము కొన్నిసార్లు కడుపు నొప్పి, నీరసం, అలసట వంటి లక్షణాలు కనిపించవచ్చు.

కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం వల్ల కాలేయం వాపుకు మచ్చలకు దారితీస్తుంది..

ఫ్యాటీ లివర్ ను రెండు రకాలుగా విభజిస్తారు.. నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్

ఆల్కహాల్ తక్కువగా తీసుకోవడం లేదా తాగని వారిలో కనిపిస్తుంది. ఇది కాలేయంలో కొవ్వు పేరుకుపోవడానికి కారణమవుతుంది.

మీ ఆకలి తగ్గిపోయి, మునుపటితో పోలిస్తే బరువు తక్కువగా ఉంటే.. ఇది ఫ్యాటీ లివర్ లక్షణం కావచ్చు. ఫ్యాటీ లివర్ జీర్ణవ్యవస్థను ప్రభావితం చేస్తుంది.

ఫ్యాటీ లివర్ యొక్క ప్రారంభ లక్షణాలు మొదట మీకు కడుపులో కుడి ఎగువ భాగంలో నొప్పి అనిపించవచ్చు.