పాలు తాగడం మంచిదే.. కానీ పాలు
తాగితే బరువు పెరుగుతారా..
పిల్లల నుంచి పెద్దల వరకు పాలు అందరికీ ఆరోగ్యకరమైన ఆహారం
పాల ఉత్పత్తులు మన రోజూ వారి ఆహార పదార్ధాలలో విరివిగా వాడుతుంటాం
మన శరీరానికి కావాల్సిన ప్రొటీన్స్, కాల్షియం, పొటాషియం, ఫాస్పరస్, పాలలో ఉంటాయి
పాలు తాగితే బరువు పెరుగుతారని అనుకుంటారు అది అపోహ మాత్రమే
నిజానికి బరువు తగ్గించడంలో పాలలోని కొవ్వులు సాయపడతాయి
కొవ్వు ఎక్కువగా ఉన్నప్పటికీ పాలలోని బయో యాక్టివ్ పదార్థం బాడీలో కొవ్వును కరిగేలా చేస్తుంది
పాలు రోజూ తాగడం వల్ల ఎముకల్లో పగుళ్లు వచ్చే ప్రమాదం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు
పాలలోని కాల్షియం, నేచురల్ ఫ్యాట్స్ క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడతాయి
Related Web Stories
భోజనం చేసిన తరువాత అసలు చేయకూడని పనులు ఇవే..
ఆవిరిమీద ఉడికించిన ఆహారం తింటే కలిగే లాభాలు
చలికాలంలో అన్నం తింటే ఇన్ని లాభాలా..
పానీ పూరీ తింటున్నారా.. సైడ్ ఎఫెక్ట్స్ తెలిస్తే షాక్ అవుతారు..