ఉడికించిన ఆహారంలో   ఖనిజాలు, విటమిన్లు, పోషకాల లభిస్తాయి

ఆరోగ్యకరమైన జీవితానికి ఆవిరిమీద ఉడికించిన ఆహారాలు గొప్ప ప్రయోజనాలు చేకూరుస్తాయి.

ఆహారం రంగు, నీటిశాతం చెక్కుచెదరదు

ఇది శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది.

ఆవిరిమీద ఉడికించిన కూరగాయలు, ఇతర పదార్థాలలో రుచి తగ్గదు

ఆహారాన్ని ఆవిరిమీద ఉడికిస్తే అందులో ఫైబర్ మృదువుగా మారుతుంది

ఆవిరిమీద ఉడికించిన ఆహారం రుచికరంగానూ, సులువుగా జీర్ణమయ్యేలానూ మారుతుంది.