ఈ అలవాట్లు ఉంటే ఖచ్చితంగా బరువు పెరుగుతారు..
ఎక్కువ సేపు నిద్ర పొతే ఖచ్చితంగా బరువు పెరుగుతారు
రోజుకు పది గంటలు నిద్రపోయే వ్యక్తుల్లో బిఎమ్‌ఐ పెరిగిపోయే అవకాశాలున్నాయని పరిశోధనల్లో తేలింది
శరీర జీవగడియారం క్రమ పద్ధతిలో నడుచుకోవాలంటే నిద్ర లేచిన వెంటనే శరీరానికి సూర్యరశ్మి సోకనివ్వాలి
రాత్రి పడుకునే ముందు, ఉదయం నిద్ర లేచిన వెంటనే పరుపును సర్దుకునే అలవాటు అలవరుచుకోవాలి
ఇలాంటి అలవాటు వల్ల రాత్రి పడక చేరిన వెంటనే నిద్ర ముంచుకొస్తుంది
రోజులో అత్యంత ముఖ్యమైన ఆహారం బ్రేక్‌ఫాస్ట్
బ్రేక్‌ఫాస్ట్ ఎటువంటి పరిస్థితుల్లోనూ మానేయకూడదు
Related Web Stories
పాలు తాగడం మంచిదే.. కానీ పాలు తాగితే బరువు పెరుగుతారా..
భోజనం చేసిన తరువాత అసలు చేయకూడని పనులు ఇవే..
ఆవిరిమీద ఉడికించిన ఆహారం తింటే కలిగే లాభాలు
చలికాలంలో అన్నం తింటే ఇన్ని లాభాలా..