గుండె సమస్యలు..
చేతులు, కాళ్లు హెచ్చరిస్తాయి..
గుండె సంబంధిత సమస్యలు ఉంటే చేతులు, కాళ్లలో కొన్ని మార్పులు మొదలవుతాయి. వాటినే ముందస్తు హెచ్చరికలుగా భావించి చికిత్స ప్రారంభించాలి.
చేతులు, కాళ్లు తిమ్మిర్లు ఎక్కడం, చెమటలు పట్టడం
అరచేతులు, అరికాళ్లు చల్లగా అయిపోవడం, పాలిపోయినట్టు అవడం
చేతులు, కాళ్ల మీద ఏవో పాకుతున్నట్టు అనిపించడం
నడుస్తున్నప్పుడు పాదాల్లో నొప్పి
పాదాలు, చేతుల్లో మంట
కాళ్లు, చేతులు వాచినట్టు ఉండడం
Related Web Stories
బరువు తగ్గడానికి తినాల్సిన బెస్ట్ ఫుడ్..
ఎంత నడిస్తే అంత లాభమని మీకు తెలుసా?
నువ్వులతో ఇలా చేస్తే.. రక్తపోటుకు చెక్..
నోటి దుర్వాసనను ఇలా తరిమి కొట్టండి