ఎంత నడిస్తే అంత లాభమని మీకు తెలుసా
?
నడక వల్ల మనకు చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
సాధారణ ఆరోగ్యం కోసం 3 నుంచి 4 కిలోమీటర్లు నడివాల్సి
ఉంటుంది.
బరువు తగ్గాలంటే 5 నుంచి 6 కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది.
షుగర్, బీపీ నియంత్రణలో ఉండాలంటే 4 న
ుంచి 5 కిలోమీటర్లు నడవాలి.
వృద్ధులు ప్రతిరోజూ 2 నుంచి 3 కిలోమీ
టర్లు నడిస్తే కీళ్లు బలపడతాయి.
ఒకేసారి ఎక్కువగా నడవకూడదు. మోకాళ్ల నొప్పులు ఉన్నవారు మెల్లగా నడవాలి.
ప్రతీ రోజూ 30 నుంచి 45నిమిషాలు నడిస
్తే ఆరోగ్యం మెరుగుపడుతుంది.
Related Web Stories
నువ్వులతో ఇలా చేస్తే.. రక్తపోటుకు చెక్..
నోటి దుర్వాసనను ఇలా తరిమి కొట్టండి
వక్కలలో మనకు తెలియని ప్రయోజనాలు ఎన్నో
సన్ ఫ్లవర్ సీడ్స్తో ఇన్ని లాభాలా..