సన్ ఫ్లవర్ ఆయిల్‌ని ఈ మధ్య చాలా మంది వినియోగిస్తు్న్నారు. ఈ ఆయిల్‌ని సన్ ఫ్లవర్ సీడ్స్ నుంచే తయారు చేస్తారు. ఈ సీడ్స్ తినడం వల్ల అనేక అద్భుత ప్రయోజనాలు ఉన్నాయని ఇటీవల పలు అధ్యయనాల్లో తేలింది.
సన్ ఫ్లవర్ గింజలు.. కాస్త నల్లగా జీలకర్రలాగా అనిపిస్తాయి. ఇవి తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అందిస్తాయి.