ఆరెంజ్ పండ్లతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి

ఇందులో విటమిన్ సి ఎక్కువగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది

చలికాలంలో వచ్చే వ్యాధుల్ని తట్టుకునే శక్తి వస్తుంది

ఇమ్యూనిటీ పవర్ రెట్టింపు అవుతుందని నిపుణులు చెబుతున్నారు

అయితే, ఆరెంజ్‌ను ఎప్పుడు పడితే అప్పుడు తినకూడదని నిపుణులు చెబుతున్నారు

ఖాళీ కడుపుతో లేదా రాత్రి పూట ఆరెంజ్ తింటే కడుపులో గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది

ఆరెంజ్‌ను మధ్యాహ్నం తినడం మేలని నిపుణులు సూచిస్తున్నారు

లేదంటే బ్రేక్ ఫాస్ట్ తర్వాత ఒక గంట గ్యాప్ ఇచ్చి తినడం మంచిదని నిపుణులు అంటున్నారు.