ఆవాల ఆకులు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వీటిలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి 

కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి

ఎముకల ఆరోగ్యానికి, పగుళ్లను నివారించడానికి తోడ్పడతాయి

విటమిన్ C, యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి

ఈ ఆకులలోని విటమిన్ A, బీటా-కెరోటిన్ కంటి చూపుకు మంచిది

కొన్ని రకాల క్యాన్సర్‌లను నివారించడంలో సహాయపడతాయి

అధిక ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, బరువు తగ్గడానికి తోడ్పడుతుంది

కాలేయానికి డిటాక్సిఫై చేయడంలో సహాయపడుతుంది.