ఈ సమస్యలు ఉన్నవారు సొరకాయను అస్సలు తినొద్దు

సొరకాయలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలం

బరువు తగ్గాలనుకునే వారికి సొరకాయ అద్భుతంగా పనిచేస్తుంది

సొరకాయ అందరికీ మంచిది కాదు

కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్న వారు సొరకాయ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే

గర్భిణీ స్త్రీలు సొరకాయ విషయంలో అప్రమత్తంగా ఉండాలి

సొరకాయ పోషకాలను అందించినప్పటికీ.. ఇందులోని సహజ విషపదార్థాలు పుట్టబోయే బిడ్డపై ప్రభావం చూపుతాయి

లో బీపీ ఉన్నవారు సొరకాయ వల్ల కొన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుంది

సొరకాయకు రక్తపోటును తగ్గించే గుణం ఉంది

బీపీ తక్కువగా ఉన్న వారు సొరకాయను అతిగా తీసుకుంటే మరింత రక్తపోటు తగ్గే అవకాశం ఉంది