వక్కలలో మనకు తెలియని ప్రయోజనాలు ఎన్నో
వక్కలు తినడం వల్ల అనేక లాభాలు ఉన్నా
యి
వక్కల్లో విటమిన్ బి6, సి తో పాటు ఫాస్పరస్, కాల్షియం, కాపర్, ఐరన్ కంటెంట్ పుష్కలం
వక్కలు ఆహారాన్ని బాగా అరిగేలా చేస్త
ాయి
నోటి దుర్వాసన దూరం అవుతుంది
వక్కల్లో లభించే కాల్షియం దంతాలను ఆర
ోగ్యంగా ఉంచుతుంది
నోటి పూత నుంచి ఉపశమనం లభిస్తుంది
వక్కలను తరుచుగా తింటే అజీర్తి, మలబద
్దకం పరార్
మహిళలు పీరియడ్స్ టైంలో వక్కల పొడిని
తీసుకుంటే నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు
Related Web Stories
సన్ ఫ్లవర్ సీడ్స్తో ఇన్ని లాభాలా..
ఆరెంజ్ తినడానికి ఇదే బెస్ట్ టైమ్!
తలనొప్పుల రకాలు, వాటి లక్షణాలు..
ఈ సమస్యలు ఉన్నవారు సొరకాయను అస్సలు తినొద్దు