బరువు తగ్గడానికి   తినాల్సిన ఫుడ్

గుడ్డులో  ప్రోటిన్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

బొప్పాయి జీర్ణక్రియను మెరుగుపరిచి ఫ్యాట్ కరిగించడంలో సహాయపడుతుంది.

పాలకూర, తోటకూర లో శరీరానికి కావలసిన ఐరన్,  ఫైబర్ ఉన్నాయి. అధిక బరువు తగ్గిస్తాయి.

అవిసె గింజల్లో పుష్కలంగా పోషకాలు ఉంటాయి.  ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, ఫైబర్‌తో నిండి ఉన్నాయి. 

తృణధాన్యల్లో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. శరీరానికి అవసరమైన పోషణ లభిస్తుంది. 

బ్రౌన్ రైస్‌లో విటమిన్లు, మినరల్స్, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. మధుమేహం, గుండె జబ్బులకు మంచిది.

జామకాయలో ఫైబర్ అధికంగా ఉంటుంది, స్నాక్స్‌కు బదులుగా ఇది తినవచ్చు.

జామకాయలో ఫైబర్ అధికంగా ఉంటుంది, స్నాక్స్‌కు బదులుగా ఇది తినవచ్చు.