శనగల్ని వేయించి
పుట్నాలని తయారు చేస్తారు.
పుట్నాల పప్పులో అనేక పోషకాలు ఉంటాయి.
పుట్నాలపప్పు తినడం వల్ల ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి.
రెగ్యులర్‌గా తింటే ఎముకల బలహీనత, కీళ్ల నొప్పులు దూరమవుతాయి.
ఈ పుట్నాల పప్పులో సెలీనియం ఎక్కువగా ఉంటుంది.
ది పవర్‌ఫుల్ ఆక్సీకరణ కారకం. దీనిని తీసుకోవడం వల్ల DNA నష్టం తగ్గుతుంది.
అనేక రకాల క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. షుగర్ లెవల్స్ ఒక్కసారిగా తగ్గకుండా చూస్తుంది.
పుట్నాలపప్పు షుగర్ ఉన్నవారికి చాలా మంచిది. గ్లూకోజ్ హెచ్చుతగ్గుల్ని సరిచేస్తుంది.
పుట్నాలపప్పులో మాంగనీస్, ఫోలేట్, ఫాస్పరస్, రాగి వంటి పోషకాలు ఉంటాయి. ఇవన్నీ గుండె జబ్బుల్ని దూరం చేస్తాయి.
Related Web Stories
2 వారాల పాటు పంచదార తీసుకోకపోతే ఏం జరుగుతుందో తెలుసా
గుండెపోటుకు 30 రోజుల ముందు శరీరంలో కనిపించే లక్షణాలు ఇవే..
వంకాయతో కలిపి పొరపాటున కూడా ఇవి తినకూడదు
రాత్రి పూట భోజనం మానేస్తే ఏం జరుగుతుంది