గుండెపోటుకు 30 రోజుల ముందు
శరీరంలో కనిపించే లక్షణాలు ఇవే..
గుండెపోటు రాకముందు, రోగికి ఛాతీ నొప్పి అనిపించవచ్చు.
కొన్నిసార్లు చేతులు, భుజాలు దవడలో కూడా నొప్పి ఉండవచ్చు
ఇలా అనిపిస్తే అస్సలు విస్మరించకూడదు.. వెంటనే వైద్యుడిని సంప్రదించండి.
గుండెపోటుకు ముందు, శరీరం అలసట – బలహీనత అనుభూతి చెందుతుంది.
గుండెపోటుకు 30 రోజుల ముందు రోగికి పదే పదే తల తిరుగుతున్నట్లు అనిపిస్తుంది.
ఈ సమయంలో, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తలనొప్పి, రక్త ప్రవాహం తగ్గుతుంది
మీ శరీరంలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే, వెంటనే వైద్యుడిని సంప్రదించి చికిత్స పొందండి..
Related Web Stories
వంకాయతో కలిపి పొరపాటున కూడా ఇవి తినకూడదు
రాత్రి పూట భోజనం మానేస్తే ఏం జరుగుతుంది
గులాబీ పువ్వులలో ఉన్న ఔషధ గుణాలు తెలిస్తే మీరు వదిలిపెట్టరు
బ్రోకలీ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే..