ఆరోగ్యానికి ఏవి మంచివో
అవి మనకి పెద్దగా
రుచిగా అనిపించవు
హెల్త్‌ని పాడు చేసే ఫుడ్స్ మాత్రం తినాలని కోరికలు పుడతాయి.
షుగర్ తీసుకోవడం వల్ల బ్లడ్ ప్రెజర్, ఇన్‌ఫ్లమేషన్ పెరుగుతుంది. దీంతో గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
షుగర్ డ్రింక్స్ కారణంగా బరువు, ఒబేసిటీ పెరగడం వంటివి ఉంటాయి. షుగర్‌తో పాటు షుగర్ డ్రింక్స్, కూల్ డ్రింక్స్‌ని ఎక్కువగా తీసుకోవద్దు.
కిడ్నీ సమస్యలు రాకుండా వాటి పనితీరుని పెంచుకోవాలనుకుంటే కచ్చితంగా షుగర్‌ని అవాయిడ్ చేయాల్సిందే.
డయాబెటిస్ ఉన్నవారిని గమనిస్తే వారు ఎప్పుడు కూడా కిడ్నీ సమస్యల్నతోనే బాధపడతారు. షుగర్‌ని మనం అవాయిడ్ చేస్తే కార్బోహైడ్రేట్స్ తగ్గుతాయి.
పంచదారని ముఖ్య కారణం రోజూ తినడమే. అలా కాకుండా ఓ 2 వారాలు మానేస్తే పంచదార తీసుకోవాలన్నా కోరికే తగ్గుతుంది.
బరువు పెరగడం, తగ్గడంలో పంచదార కీ రోల్ పోషిస్తుంది. మీరు బరువు తగ్గాలనుకున్నప్పుడు షుగర్‌ని కంట్రోల్ చేస్తే ఈజీగా బరువు తగ్గుతారు.
షుగర్‌ని అవాయిడ్ చేయడం వల్ల మన ఫేస్ నేచురల్‌గా మంచి షేప్‌లోకి వస్తుంది. మంచి గుండ్రని ఆకారంలో వస్తుంది.
Related Web Stories
గుండెపోటుకు 30 రోజుల ముందు శరీరంలో కనిపించే లక్షణాలు ఇవే..
వంకాయతో కలిపి పొరపాటున కూడా ఇవి తినకూడదు
రాత్రి పూట భోజనం మానేస్తే ఏం జరుగుతుంది
గులాబీ పువ్వులలో ఉన్న ఔషధ గుణాలు తెలిస్తే మీరు వదిలిపెట్టరు