విటమిన్ K2 లోపం చాలా అరుదు.

ఎముకల ఆరోగ్యానికి విటమిన్ కె కూడా చాలా అవసరం

విటమిన్ K2 ధమనులలో కాల్షియం నిక్షేపణను నివారించడం ద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

విటమిన్ కె అధికంగా ఉండే ఆహారాలు

ఆకుకూరలు,పండ్లు,నూనెలు, గుడ్డు పచ్చసొన , పెరుగు, చీజ్ ,వెన్న ,పులియబెట్టిన ఆహారాలు

విటమిన్ కె లోపం ఉంటే కనిపించే లక్షణాలు

సులభంగా గాయాలు లేదా చిన్న గాయం నుంచి కూడా అధికంగా రక్తస్రావం

చిగుళ్ళలో రక్తస్రావం,మలం లేదా మూత్రంలో రక్తస్రావం,ఎముకలు బలహీనపడటం.