మందార టీ  తాగితే కలిగే లాభాలు తెలుసా..

మందార టీ క్యాన్సర్, గుండె సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది.

రక్తపోటును నియంత్రిస్తుంది.

ఒత్తిడి , ఆందోళన నుంచి ఉపశమనం కలిగిస్తోంది.

మందార టీ శరీర బరువును తగ్గించడంలో ఉపయోగపడుతుంది.

గుండె సంబంధిత  సమస్యలను తగ్గిస్తోంది.

చర్మం మంచి తేజస్సుతో కనిపించేలా చేస్తోంది. వృద్ధాప్య లక్షణాలు తగ్గిస్తోంది.